📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

News Telugu: Crime: మావోయిస్టు డంపుల్లో 400 కిలోల బంగారం గుట్టు!

Author Icon By Rajitha
Updated: October 31, 2025 • 12:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Crime: మావోయిస్టుల లొంగుబాటు నేపథ్యంలో, వారు ఏళ్ల తరబడి సేకరించిన పార్టీ నిధుల కదలికపై నిఘా సంస్థలు దృష్టి సారించాయి. సమాచారం ప్రకారం, ఈ నిధుల వ్యవహారంలో విస్తృత ఆర్థిక నెట్వర్క్ ఉన్నట్లు NIA గుర్తించినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా అధికారులు సేకరించిన వివరాల ప్రకారం, కొవిడ్ (covid) కాలంలో మావోయిస్టులు తమ సేకరించిన నిధులను బంగారంగా మార్చి భద్రపరిచినట్లు ఆధారాలు లభించాయి.

Read also: Samineni Ramarao: CPM నేత దారుణ హత్య

Crime: మావోయిస్టు డంపుల్లో 400 కిలోల బంగారం గుట్టు!

Crime: అంతేకాకుండా, పార్టీకి సానుభూతి చూపే వ్యక్తుల పేర్లతో నకిలీ సంస్థలు స్థాపించి, వాటి ద్వారా కోట్ల రూపాయలు మళ్లించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిధుల విలువ రూ.400 కోట్ల వరకు ఉండొచ్చని, దానిలో 400 కిలోల బంగారం కూడా ఉండే అవకాశం ఉందని విచారణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా బహిర్గతం చేయడానికి నిఘా సంస్థలు గట్టిగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh Crime gold Investigation latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.