📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Constable injured :రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌కు గాయాలు

Author Icon By Sudha
Updated: June 5, 2025 • 4:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులోని పోలీస్ కమిషనరేట్ (Police Commissionerate) కార్యాలయం ఎదుట గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్ళిన పోలీస్ కానిస్టేబుల్‌(Constable)ను గుర్తు తెలియని కారు వెనక నుంచి ఢీకొట్టి (Collision) తీవ్రంగా గాయపరిచింది.

Constable injured :రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌కు గాయాలు


కోహెడ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వేణు గురువారం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి వచ్చి తిరిగి సిద్దిపేటకు వెళ్లున్న క్రమంలో కమిషనర్‌ ఆఫీస్‌ బయటకు రాగానే తన వెనుకాలే వచ్చిన కారు వెనక నుంచి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో కానిస్టేబుల్‌ రోడ్డు పై పడిపోయాడు. ప్రమాద అనంతరం కారు డ్రైవర్‌ తన కారును ఆపకుండా బైక్‌ను 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లి రోస్‌ రెస్టారెంట్‌ వద్ద వదిలి వెళ్లి పోయింది. 108 వాహనంలో క్షతగాత్రుడిని సిద్దిపేట ఏరియా దవాఖానకు తరలించారు.
ప్రమాదానికి కారణమైన వాహనం పరారీలో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన రోడ్డు భద్రతా చర్యలపై మరింత కఠినతను అవసరాన్ని ప్రతిబింబిస్తుంది.

Read Also:http://Gautam Adani: పన్నుల చెల్లింపులో రికార్డు సృష్టించిన అదాని

Breaking News in Telugu Constable Google news injured in road accident Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.