📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: Child Harassment: అట్లకాడతో కాల్చి చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం

Author Icon By Saritha
Updated: December 12, 2025 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒక(Child Harassment) చిన్నారిపై ట్యూషన్ టీచర్ శ్రీ మానస దారుణమైన దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏడేళ్ల వయసు గల ఓ బాలుడు, ఓయూ కాలనీకి చెందిన ఒకటో తరగతి విద్యార్థి తేజ నందన్, ట్యూషన్‌లో సరిగా చదవడం లేదని టీచర్(Teacher) శ్రీ మానస, అతని చేతులు, కాళ్లు, ముఖంపై అట్లకాడతో దాడి చేశారు. బాలుడి శరీరంపై మొత్తం 8 చోట్ల గాయాలు సంభవించాయి.

Read Also: వాట్సప్ డీపీతో 20,000 దోచుకున్న కేటుగాడు..

Child Harassment Tuition teacher assaults child by shooting him with a stick

తల్లిదండ్రుల ఫిర్యాదు, బాలుడికి వైద్యం

ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు(Child Harassment) ఫిర్యాదు చేయడంతో ఫిల్మ్‌నగర్ పోలీసులు బాలుడిని వైద్య పరీక్షల కోసం గోల్కొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు ట్యూషన్ టీచర్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దాడి కారణంగా బాలుడు తేజ నందన్ నడవలేకపోతున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Child Assault child safety Filmnagar police hyderabad Latest News in Telugu Manasa Teacher Telugu News Tuition Teacher Abuse

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.