हिन्दी | Epaper
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Latest news: Chhattisgarh Train Accident: గూడ్స్ ను ఢీకొన్న రైలు 11 మంది మృతి..ఎక్సగ్రేషియా

Anusha
Latest news: Chhattisgarh Train Accident:  గూడ్స్ ను ఢీకొన్న రైలు 11 మంది మృతి..ఎక్సగ్రేషియా

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలో నిన్న మధ్యాహ్నం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన రైల్వే భద్రతా వ్యవస్థపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.

Read Also: Uttar Pradesh:రైలు ఢీకొని నలుగురు దుర్మరణం

బిలాస్‌పూర్ స్టేషన్ (Bilaspur Station) సమీపంలో ఆగి ఉన్న ఓ గూడ్స్ రైలును వేగంగా వచ్చిన లోకల్ ప్యాసింజర్ ట్రైన్ ఢీకొట్టింది. లోకల్ ట్రైన్ సిగ్నల్‌ను దాటి ముందుకు వెళ్లడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.బిలాస్‌పూర్-కట్నీ సెక్షన్‌లో ఈ ప్రమాదం సంభవించింది.

ఢీకొన్న తీవ్రతకు లోకల్ ట్రైన్ బోగీలు చెల్లాచెదురై పట్టాలు తప్పాయి. విద్యుత్ తీగలు, సిగ్నలింగ్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందిన వెంటనే రైల్వే సహాయక బృందాలు, ఆర్‌పీఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.

Chhattisgarh Train Accident
Chhattisgarh Train Accident

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ తీవ్ర దిగ్భ్రాంతి 

ప్రమాదంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత విషాదకరమైన ఘటన అని పేర్కొన్నారు. బిలాస్‌పూర్ కలెక్టర్‌తో మాట్లాడి తక్షణ సహాయక చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు.

మరోవైపు, రైల్వే శాఖ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరిపి, ప్రమాదానికి కచ్చితమైన కారణాలను తేల్చనున్నారు.ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఎల్‌టీటీ-షాలిమార్ ఎక్స్‌ప్రెస్, ముంబై-హౌరా మెయిల్, గోండియా-రాయ్‌గఢ్ జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రాక్‌ను క్లియర్ చేసి, రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పరకామణి కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోండి: హైకోర్ట్

పరకామణి కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోండి: హైకోర్ట్

డీసీఎంను ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ – ముగ్గురు మృతి

డీసీఎంను ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ – ముగ్గురు మృతి

భూ భారతి’.. మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో అక్రమాలు!

భూ భారతి’.. మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో అక్రమాలు!

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం
0:31

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం

మనూర్ మండలంలో..కారు బోల్తా పలువురికి గాయాలు….

మనూర్ మండలంలో..కారు బోల్తా పలువురికి గాయాలు….

పైకి పాన్ మసాలా లోపల డ్రగ్స్ దందా

పైకి పాన్ మసాలా లోపల డ్రగ్స్ దందా

మోకిలా రోడ్డు ప్రమాదం: పోస్టుమార్టం పూర్తి
0:30

మోకిలా రోడ్డు ప్రమాదం: పోస్టుమార్టం పూర్తి

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
0:21

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

శబరిమల యాత్రలో కారు-కంటెయినర్ ఢీ: ఇద్దరు మృతి

శబరిమల యాత్రలో కారు-కంటెయినర్ ఢీ: ఇద్దరు మృతి

ప్రేయసిని కారుతో గుద్దించి.. తల్లిదండ్రులను మెప్పించాడు..చివర్లో ఊహించని ట్విస్ట్

ప్రేయసిని కారుతో గుద్దించి.. తల్లిదండ్రులను మెప్పించాడు..చివర్లో ఊహించని ట్విస్ట్

అల్లిపూర్ తండా కారు ప్రమాదం.. పలువురు గాయపడ్డారు
0:07

అల్లిపూర్ తండా కారు ప్రమాదం.. పలువురు గాయపడ్డారు

తుర్క్ మన్ గేట్ వద్ద హింసాత్మక ఘటన: 30 మంది గుర్తింపు

తుర్క్ మన్ గేట్ వద్ద హింసాత్మక ఘటన: 30 మంది గుర్తింపు

📢 For Advertisement Booking: 98481 12870