రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కంకర లారీ ఆర్టీసీ బస్సు (RTC bus) ను ఢీకొట్టడంతో జరిగిన ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు.
Read Also: Chevella Accident: చేవెళ్ల ప్రమాదం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఆమె భర్త తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో వారి ముగ్గురు చిన్నారులు మాత్రం అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. ఆసుపత్రిలో తండ్రి ఉండటంతో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఆ చిన్నారులు ఉండటం చూసిన ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తెప్పించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: