Latest News: Chevella Crime: అయ్యో ఈ పిల్లలకు దిక్కెవరు!

Read Time:  1 min
 Chevella Crime
 Chevella Crime
FONT SIZE
GET APP

రంగారెడ్డి  (Ranga Reddy) జిల్లా మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కంకర లారీ ఆర్టీసీ బస్సు (RTC bus) ను ఢీకొట్టడంతో జరిగిన ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు.

Read Also: Chevella Accident: చేవెళ్ల ప్రమాదం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Chevella Crime
Chevella Crime

ఆమె భర్త తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో వారి ముగ్గురు చిన్నారులు మాత్రం అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. ఆసుపత్రిలో తండ్రి ఉండటంతో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఆ చిన్నారులు ఉండటం చూసిన ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తెప్పించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.