📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Cherlapally crime: పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య.. వీడిన మిస్టరీ

Author Icon By Tejaswini Y
Updated: February 7, 2026 • 11:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Cherlapally crime: హైదరాబాద్‌లోని చర్లపల్లిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన ఘటనలో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ విషాదానికి ప్రధాన కారణం ఆమె ఎదుర్కొన్న తీవ్రమైన డిప్రెషన్ (Severe depression) అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Read Also: HYD: చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యలపై భర్త వాంగ్మూలం

Cherlapally crime: Mother commits suicide along with children.. mystery left behind

పోలీసుల విచారణ

పోలీసుల విచారణలో కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. విజయారెడ్డి తన పిల్లలను మొదటి నుంచి అత్యంత క్రమశిక్షణతో, తన మాటను అస్సలు జవదాటకుండా పెంచారు. పిల్లలు పూర్తిగా ఆమె నియంత్రణలోనే (Control) ఉండేవారని సమాచారం. ఈ క్రమంలోనే, తీవ్ర మనస్తాపానికి గురైన విజయారెడ్డి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆమె మాటపై ఉన్న గౌరవం లేదా విధేయత కారణంగా పిల్లలు కూడా ఆమె వెంటే వెళ్ళడానికి సిద్ధపడ్డారు. జనవరి 30న జరిగిన ఈ దారుణ ఘటనకు తల్లే స్వయంగా నిర్ణయం తీసుకున్నట్లు విచారణలో తేలింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Cherlapally Railway Station Incident Cherlapally Suicide Case Depression Related Suicides Hyderabad Train Suicide Mystery Vijaya Reddy Software Engineer Case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.