📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Blinkit case: బ్లింకిట్ పై కేసు నమోదు?..కారణమేంటి!

Author Icon By Anusha
Updated: February 18, 2026 • 4:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Blinkit case: ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బ్లింకిట్ ద్వారా కొనుగోలు చేసిన కత్తులు రెండు వేర్వేరు హత్య కేసుల్లో ఉపయోగించబడ్డాయన్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, ఈ సంస్థపై కేసు నమోదు చేశారు.. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లో ఆర్డర్ చేసిన వస్తువులను కేవలం డెలివరీ చేసినందుకు కూడా కేసు నమోదు చేయవచ్చా? అనే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Read Also: Anantapur Crime: డబ్బులు ఇవ్వలేదని యువకుడు ఆత్మహత్య

Case registered against Blinkit?..what is the reason!

ఆయుధ చట్ట ఉల్లంఘన కింద కేసు నమోదు

నిబంధనల ప్రకారం 7.62 సెంటీమీటర్ల పొడవు, 1.72 సెంటీమీటర్ల వెడల్పు గల బ్లేడ్లు ఉన్న (Online Knife Sale Rules) విక్రయించాలి. కానీ ఈ హత్య కేసుల్లో నిందితులు ఉపయోగించిన చాకులు 8 సెంటిమీటర్ల పొడవు 2.5 సెంటిమీటర్ల వెడల్పుతో ఉన్నాయి. అయితే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటించకుండా బ్లింకిట్ వీటిని విక్రయించిందని ఆయుధ చట్ట ఉల్లంఘన కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బ్లింకిట్ స్టోర్లపై రెయిడ్స్ నిర్వహించి 55 కు పైగా చాకులను స్వాధీనం చేసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Blinkit case delhi latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.