📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Dimple Hayathi: నటి డింపుల్ హయతిపై కేసు నమోదు

Author Icon By Anusha
Updated: October 1, 2025 • 11:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వివాదాలతో తరచూ వార్తల్లో నిలిచే సినీ నటి డింపుల్ హయతి (Dimple Hayathi), తాజాగా మరోసారి చర్చనీయాంశంగా మారారు.డింపుల్ హయాతి ఇటీవల షేక్‌పేటలోని వంశీరామ్ వెస్ట్ వుడ్స్ అపార్ట్ మెంట్ కు షిఫ్ట్ అయ్యిందని సమాచారం. అక్కడ ఆమె తన పెంపుడు కుక్కల సంరక్షణ కోసం ఇద్దరు యువతులను స్టాఫ్‌గా నియమించుకుందట.

Rhea Chakraborty: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రియా చక్రవర్తికి ఊరట

అయితే వారిని ఆమె సరిగ్గా చూసుకోకుండా మానసికంగా, శారీరకంగా హింసించినట్టు ఆ యువతులను ఉద్యోగానికి పంపిన మహిళ సోషల్ మీడియా (Social media) లో ఒక వీడియో షేర్ చేసింది. అందులో హీరోయిన్ డింపుల్ హయతీ, ఆమె కుటుంబ సభ్యులు ఒడిశా యువతలను అవమానించారని, మానసికంగా వేధించారని సదరు మహిళ ఆరోపించింది.

Dimple Hayathi

పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా తన భర్తతో తిట్టించారంటూ ఆ అమ్మాయిలకు పని కుదిర్చిన ఓ మహిళ ఆరోపించింది. ‘మీరు నా చెప్పులంత వాల్యూ చేయరు.. మీరు ఎంత? మీ బ్రతుకెంత?’ అంటూ సదరు అమ్మాయిలతో డింపుల్‌ భర్త దురుసుగా ప్రవర్తించారట.

జీతం కూడా ఇవ్వకుండా ఇంట్లో నంచి వెళ్లగొట్టడమే కాకుండా.. ‘మా ఆయన లాయర్‌ మీరు నన్ను ఏమీ పీకలేరు’ అంటూ డింపుల్‌ హయాతి కూడా ఒడిశా అమ్మాయిలపై (Odisha girls) ఫైర్‌ అయిందని ఆ మహిళ పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

గతంలోనూ ఓ ఐపీఎస్ అధికారితో గొడవపడి డింపుల్ హయతి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ తాజా ఘటనతో ఆమె చిక్కుల్లో పడ్డారు. పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డింపుల్ హయతితో పాటు ఆమె భర్తపైనా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఆరోపణలపై డింపుల్ హయతి వైపు నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Dimple Hayathi domestic help dispute domestic worker abuse Filmnagar police harassment allegations hyderabad latest news Police case salary not paid Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.