📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Uttar Pradesh Crime: హోలీ వేడుకల్లో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం!

Author Icon By Rajitha
Updated: March 6, 2026 • 3:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Uttar Pradesh Crime: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో హోలీ సంబరాల వేళ ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. వేడుకలకు వెళ్లిన ఒక ఇంటర్మీడియట్ విద్యార్థినిని ముగ్గురు కామాంధులు కారులో కిడ్నాప్ చేశారు. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అత్యంత క్రూరంగా ప్రవర్తించారు.

Read also: Siddipet crime: ప్రేమ విఫలమైందని కంపెనీ మేనేజర్ ఆత్మహత్య

Uttar Pradesh Crime

నిందితుల అరెస్ట్

బాధితురాలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అమానుషం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ మరియు దీపాంషు యాదవ్‌లను పోలీసులు (Police) అరెస్టు చేశారు. మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.

ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్

ఈ దారుణ ఘటనపై స్థానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని ఆయన ఆవేదనతో కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News Telugu Bulandshahr Gang rape case latest news Police Action Telugu News Uttar Pradesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.