📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Medipally crime: హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Author Icon By Tejaswini Y
Updated: March 19, 2026 • 12:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Medipally crime: హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నారపల్లిలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో నివసిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థిని నందిని తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

Read Also: Siddipet: సిద్దిపేటలో విషాదం: సాగునీరు అందక రైతు ఆత్మహత్య

Medipally crime: B.Tech student commits suicide in Hyderabad

ఘటన వివరాలు

మృతురాలు నందిని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతోంది. ఆమె స్వస్థలం సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామం. నారపల్లిలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న నందిని, తన గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది.

Medipally crime: పోలీసుల దర్యాప్తు

హాస్టల్ యజమాని సమాచారం మేరకు మేడిపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BTech Student Nandini Hyderabad Crime Updates Hyderabad Student Suicide Medipally crime: Medipally police station Narapally Hostel Suicide Siddhartha Engineering College Sircilla Girl Suicide Vaartha Digital

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.