📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

Breaking News: మహారాష్ట్ర లో దారుణం..హెచ్‌ఐవి మైనర్ బాలికపై అత్యాచారం

Author Icon By Anusha
Updated: July 26, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల మహిళలపై లైంగిక దాడులు ఎక్కువవుతున్నాయి,మానవత్వాన్ని మరిచిపోయే ఘటన మహారాష్ట్ర (Maharashtra) లాతూర్‌లో జరిగింది.లాతూర్‌ HIV బాధితుల షెల్టర్‌లో రెండేళ్లుగా ఉంటోంది బాలిక. అయితే,బాలిక నిస్సహాయతను,ఆసరాగా చేసుకుని, ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం గుట్టు చప్పుడుకాకుండా అబార్షన్ చేయించారు. నిందితులకు HIV బాధితుల షెల్టర్‌ నిర్వాహకులు కూడా సహకరించినట్లు తెలుస్తోంది.

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

బాధితురాలి ఫిర్యాదుతో, ధోకి పోలీస్ స్టేషన్‌లో పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. బాధిత బాలికకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.ధరాశివ్ జిల్లాలోని ధోకికి చెందిన బాలిక హెచ్‌ఐవి (HIV) తో బాధపడుతూ ఓ ఆశ్రమంలో ఉంటోంది. రెండు సంవత్సరాలుగా బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జూలై 13, 2023 నుంచి ఈ సంవత్సరం జూలై 23 మధ్య లాతూర్‌లోని హసేగావ్‌లోని హెచ్‌ఐవి సోకిన పిల్లల గృహం సేవాలయ్‌లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని అధికారి తెలిపారు.

Breaking News: మహారాష్ట్ర లో దారుణం..హెచ్‌ఐవి మైనర్ బాలికపై అత్యాచారం

ఆమె అనుమతి లేకుండా గర్భస్రావం చేయించడానికి ఏర్పాట్లు

బాలికల సేవాగృహంలోని ఒక ఉద్యోగి ఆమెపై నాలుగుసార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని అతను ఆమెను బెదిరించాడు. సంస్థ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో తనపై జరిగిన అఘాయిత్యంపై లేఖ రాసి పోలీసుల ఫిర్యాదుబాక్సు (Complaint Box) లో వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక అనారోగ్యానికి గురై ఆసుపత్రికి తరలించిన తర్వాత, పరీక్షల్లో ఆమె నాలుగు నెలల గర్భవతి అని తేలింది. ఆ తర్వాత నిందితుడు ఆమె అనుమతి లేకుండా గర్భస్రావం చేయించడానికి ఏర్పాట్లు చేశాడని ఒక పోలీసు అధికారి తెలిపారు.

సూపరింటెండెంట్

సంస్థ వ్యవస్థాపకుడు, సూపరింటెండెంట్, ఆమెపై అత్యాచారం చేసిన ఉద్యోగి, గర్భస్రావం చేసిన వైద్యుడిపై ధోకి పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టియిన వారిలో వసతి గృహం వ్యవస్థాపకుడు రవి బాపట్లే, దాని సూపరింటెండెంట్ రచనా బాపట్లే, ఉద్యోగులు అమిత్ మహాముని, పూజా వాఘ్మారే ఉన్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా,ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలి. హెచ్‌ఐవిమైనర్ బాలికపై అత్యాచారం, అంటే,మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.

మహారాష్ట్రను నాలుగు భాగాలుగా ఎలా విభజిస్తారు?

మహారాష్ట్రను వాతావరణపరంగా నాలుగు ప్రధాన ప్రాంతాలుగా విభజించవచ్చు. ఈ విభజన భౌగోళిక నిర్మాణం, వర్షపాతం విధానం ఆధారంగా జరుగుతుంది.

మహారాష్ట్రకి పూర్వకాలంలో ఉన్న పేరు ఏమిటి?

మహారాష్ట్రకి పాతకాలంలో ఉన్న పేర్లు “మహారట్ట” (Maharatta) లేదా “మహారాష్ట్రీ” (Maharashtri) గా చెప్పబడినవి.

Read hindi news: hindi.vaartha.com

Read also: M.K Stalin: కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డ సీఎం స్టాలిన్

Breaking News forced abortion case girl assaulted in shelter HIV shelter abuse latest news Latur sexual assault case Maharashtra crime news minor girl pregnancy women safety in India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.