📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Trisha: మరోసారి త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు

Author Icon By Anusha
Updated: November 10, 2025 • 2:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) లో, గత కొద్ది రోజులుగా నగరంలోని పలువురు ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలకు వరుసగా బాంబు హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తాజాగా ప్రముఖ నటి త్రిష (Trisha) నివాసానికి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి.చెన్నై ఆళ్వార్‌పేట్‌ లోని త్రిష నివాసంలో బాంబు పెట్టినట్లు డీజీపీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్‌ వచ్చింది.

Read also: Imanvi: ప్రభాస్‌ ఆతిథ్యనికి ఫౌజీ భామ ఇమాన్వీ ఫిధా..కడుపు నిండిపోయిందంటూ..

Trisha

అప్రమత్తమైన పోలీసులు

దీంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్‌స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌తో అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. దీంతో అది బూటకపు బెదిరింపుగా పోలీసులు తేల్చారు.

ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తేనాంపేట పోలీసులు తెలిపారు. కాగా, త్రిష (Trisha) నివాసానికి ఇలా బెదిరింపులు రావడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read also:

Breaking News Chennai bomb threat latest news Tamil Nadu News Telugu News Trisha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.