Bomb Threat: తెలంగాణ రాష్ట్రంలోని, కరీంనగర్ కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. గుర్తు తెలియని వ్యక్తులు కోర్టు ప్రాంగణంలో 12 ఆర్డీఎక్స్ బాంబులు అమర్చినట్లు ఈమెయిల్ పంపడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో బాంబ్ స్క్వాడ్ అధికారులు కోర్టుకు చేరుకుని తనీఖీలు చేపట్టారు. మరోవైపు నాంపల్లి క్రిమినల్ కోర్టుకు కూడా బాంబు బెదరింపు వచ్చింది. అప్రమత్తమైన అధికారులు సోదాలు చేపడుతున్నారు.
Read Also: Ponguleti Srinivasa Reddy: ఈ నెల చివరిలోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు..
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: