📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Chennai Crime: చెన్నైలో ప్రయాణికురాలిపై బైక్ ట్యాక్సీ డ్రైవర్ లైంగిక దాడి

Author Icon By Aanusha
Updated: October 29, 2025 • 12:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చెన్నై నగరంలోని పక్కికరనై ప్రాంతంలో 22 ఏళ్ల యువతి ప్రయాణికురాలిగా బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంది. కానీ ఈ సాధారణ ప్రయాణం ఆమె జీవితంలో దుర్ఘటనగా మారింది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు సోమవారం రాత్రి చెన్నై (Chennai) లోని పక్కికరనై ప్రాంతంలో ఉన్న తన స్నేహితురాలిని కలిసేందుకు బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంది.

Read Also: Kenya: కెన్యా విమాన దుర్ఘటనలో 11మంది మృతి

డ్రైవర్‌గా వచ్చిన శివకుమార్‌ను తన తిరుగు ప్రయాణం కోసం కూడా వేచి ఉండాలని కోరింది. మంగళవారం ఉదయం ఆమెను ఇంటికి తీసుకువస్తున్న క్రమంలో శివకుమార్ ఉద్దేశపూర్వకంగా బైక్‌ను నిర్మానుష్యంగా ఉన్న మార్గంలోకి మళ్లించాడు.అక్కడ ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అనంతరం బాధితురాలిని ఆమె ఇంటి వద్ద దించి వెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన గురించి ఆమె తన భర్తకు చెప్పడంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు T5 వనగరం పోలీసులు విచారణ చేపట్టారు. “ఫిర్యాదుపై విచారణ జరిపి, ఆరోపణలు వాస్తవమేనని నిర్ధారించుకున్నాం.

Chennai Crime

మహిళలపై లైంగిక నేరాలు పెరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆందోళన

నిందితుడు శివకుమార్‌ను గుర్తించి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాం” అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.కాగా, తమిళనాడు (Tamil Nadu) లో మహిళలపై లైంగిక నేరాలు పెరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అయితే, ఈ ఆరోపణలను అధికార డీఎంకే ప్రభుత్వం (DMK Govt), రాష్ట్ర పోలీసులు ఖండిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, కేసుల విచారణను వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తున్నామని వారు స్పష్టం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

Bike Taxi Driver Chennai Crime latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.