📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telugu news: Bhupalapally Crime: భార్యను ఉరి వేసి హత్య చేసిన భర్త.. అనంతరం ఆత్మహత్య

Author Icon By Tejaswini Y
Updated: December 13, 2025 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

husband wife murder suicide: జయశంకర్ భూపాలపల్లి(Bhupalapally Crime) జిల్లాలో కలచివేసే కుటుంబ విషాదం చోటుచేసుకుంది. గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో భర్త భార్యను హత్య చేసిన అనంతరం తానే ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

Read Also: Bapatla Crime: పంట కాల్వలోకి దూసుకెళ్లిన ఆటో, ముగ్గురు మృతి

Bhupalapally Crime: Husband hangs wife to death..

వేధింపుల ఆరోపణల మధ్య భూపాలపల్లి ఘటన..

గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి (50) తన భార్య సంధ్య (42)ను తాడుతో ఉరివేసి హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అదే విధంగా ఉరివేసుకుని రామాచారి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనకు ముందు అతడు ఒక వీడియోను రికార్డు చేసి తన మొబైల్‌లో ఉంచినట్లు తెలిసింది. భార్య, కూతురు నుంచి ఎదురైన వేధింపులు(Harassment) భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆ వీడియోలో పేర్కొన్నట్టు సమాచారం.

స్థానికుల కథనం ప్రకారం, రామాచారికి ఇది రెండో వివాహం. మొదటి భార్య మరణం అనంతరం సంధ్యను వివాహం చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

Ganapuram mandal husband wife murder suicide Jayashankar Bhupalpally news Seetarampuram village suicide incident Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.