📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Prakash Raj: బెట్టింగ్ యాప్స్ కేసు..నేడు CID విచారణకు ప్రకాశ్ రాజ్

Author Icon By Aanusha
Updated: November 12, 2025 • 9:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెట్టింగ్ యాప్స్ కేసు విషయంలో టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా విచారణకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో నిన్న హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ను విచారించిన అధికారులు, ఈరోజు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ను (Prakash Raj) సీఐడీ (CID) కార్యాలయానికి పిలిపించారు. ఆయనకు ఇప్పటికే నోటీసులు జారీ చేయగా, అందుకు అనుగుణంగా ఆయన ఇవాళ హాజరుకానున్నారు.

Read Also: Meenakshi Chowdary: ‘విశ్వంభర’ నా కెరీర్‌లో మైలురాయి – మీనాక్షి

Prakash Raj

విచారణలో కీలక ప్రశ్నలు

బ్యాన్డ్ యాప్స్‌ను ఎలా ప్రమోట్ చేశారు? ఏ ఒప్పందాలు జరిగాయి? రెమ్యునరేషన్ ఎంత? తదితర అంశాలపై గంట పాటు ప్రశ్నించారు. ఇందుకు తాను చట్టబద్ధంగా A23 యాప్‌ను ప్రమోట్ చేశానని విజయ్ పలు ఆధారాలు సమర్పించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Betting Apps Case latest news prakash raj cid enquiry Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.