📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Bengaluru Crime: తల్లి ప్రైవేటు ఫొటోలను ప్రియుడికి పంపిన కూతురు

Author Icon By Anusha
Updated: February 9, 2026 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరు (Bengaluru Crime) లో చోటుచేసుకున్న ఓ షాకింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఓ యువతి తన తల్లి, పిన్ని ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను తన ప్రియుడికి పంపింది. చదువు కోసం మొబైల్ ఫోన్ తీసుకున్న 23 ఏళ్ల యువతి ఈ చర్యకు పాల్పడింది. యువతి తల్లి మొబైల్‌ను చెక్ చేసినప్పుడు ఈ విషయం బయటపడింది. దీంతో బాధిత తల్లి తన కుమార్తె, ఆమె ప్రియుడిపై బ్యాటరాయణపుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.సమాచార సాంకేతిక చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: America: బిట్ కాయిన్ పనికిరానిది, దాని విలువ జీరోనే..ఫార్ వ్యాఖ్యలు

ఫోన్ ను చెక్ చేయడంతో అసలు నిజం బయటపడింది

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన 23 ఏళ్ల యువతి తన చదువుకు, ఉద్యోగ ప్రయత్నాలకు అవసరమని కోరడంతో తండ్రి ఆమెకు ఒక స్మార్ట్‌ఫోన్ కొనిచ్చారు. ఈ ఫోన్ తో కూతురు తన తల్లి నిద్రిస్తున్న సమయంలో ఆమె ప్రైవేట్ భాగాలను ఫోటోలు తీయడం,

Bengaluru Crime: Daughter sent mother’s private photos to boyfriend

బంధువు స్నానం చేస్తున్నప్పుడు రహస్యంగా వీడియోలు తీయడం వంటి పనులకు పాల్పడింది. వాటిని తన ప్రియుడికి పంపించింది.ఇటీవల కూతురు గదిలోకి వెళ్లిన తల్లికి ఆమె ఒక గుర్తుతెలియని వ్యక్తితో వీడియో కాల్‌ మాట్లాడుతుండడం గమనించింది. తనను చూడగానే కూతురు ఆ కాల్ ను కట్ చేయడంతో అనుమానించింది. ఆ తర్వాత కూతురు ఫోన్ ను చెక్ చేయడంతో అసలు నిజం బయటపడింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Bengaluru crime latest news shocking incident Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.