हिन्दी | Epaper

Basara IIIT Suicide Case: వసంత ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. గణేష్ మరణమే కారణమా?

Tejaswini Y
Basara IIIT Suicide Case: వసంత ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. గణేష్ మరణమే కారణమా?

Basara IIIT Suicide Case: నిర్మల్ జిల్లాలోని ప్రఖ్యాత బాసర ట్రిపుల్ ఐటీ (RGUKT)లో మరోసారి విషాదం నెలకొంది. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం (E2) చదువుతున్న వసంత అనే విద్యార్థిని క్యాంపస్‌లో ఆత్మహత్యకు పాలపడిన విషయం తెలిసిందే అయితే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి

Read Also: Srikakulam Diarrhea: శ్రీకాకుళంలో డయేరియా పంజా: నలుగురు బలి

Basara IIIT Suicide Case: Twist in Vasantha's suicide case.. Was Ganesh's death the reason?
Twist in Vasantha’s suicide case.. Was Ganesh’s death the reason?

వెలుగులోకి

 గణేష్ అనే యువకుడితో వసంత ప్రేమలో ఉందని సమాచారం. మంగళవారం రాత్రి గణేష్ నుంచి ఫోన్ కాల్ రాగా.. ఆ తర్వాత ఆమె మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా గణేష్ నిన్న రాత్రే HYD లోని ఓ హాస్టల్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గణేష్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న వసంత.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870