📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Bangalore Crime: ప్రియురాలిని కేబుల్ వైర్‌తో గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడు

Author Icon By Anusha
Updated: March 15, 2026 • 12:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bangalore Crime: బెంగళూరులోని వర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఉన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. తనతో కలిసి సహజీవనం చేస్తున్న రంజిత (23) అనే యువతిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం దీనిని ఆత్మహత్యగా నమ్మించేందుకు ప్రయత్నించినప్పటికీ, పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. నిందితుడు అయ్యప్ప కేబుల్ వైర్‌తో రంజిత గొంతు నులిమి ప్రాణాలు తీసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Read Also: Yadadri Bhuvanagiri Crime: ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

Bangalore Crime: Boyfriend strangles girlfriend to death with cable wire

కుల విభేదాలు.. తరచూ గొడవలు

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. కులపరమైన విభేదాలు, తరచూ గొడవలే ఈ హత్యకు కారణమని సమాచారం. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bangalore Crime Live-in Relationship Murder Ranjitha Murder Varthur Murder Case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.