हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP Crime: విద్యార్ధి ఆత్మహత్యకు మహిళా లెక్చరర్ వేధింపులే కారణమా?

Anusha
Latest News: AP Crime: విద్యార్ధి ఆత్మహత్యకు మహిళా లెక్చరర్ వేధింపులే కారణమా?

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. 21 ఏళ్ల యువకుడు సాయితేజ్, డిగ్రీ విద్యార్థి, తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా విద్యార్థుల్లోను తల్లిదండ్రుల్లో ఆందోళనను రేకెత్తించింది.

Read Also: Banglore Crime:అబ్బాయిలతో స్నేహంపై మందలించిన తల్లి.. స్నేహితులతో కలిసి హతమార్చి కూతురు

AP Crime
AP Crime

సాయితేజ్‌ చదువుతున్న సమతా కాలేజీలోని ఓ మహిళా లెక్చరర్‌ (Female lecturer) వేధింపులే, ఆత్మహత్యకు కారణమని విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..లెక్చరర్ మార్కులు సరిగా వేయకపోవడం, రికార్డులు రిపీటెడ్‌గా రాయించడం, మరో మహిళా లెక్చరర్‌తో కలిసి లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలో.. సాయితేజకు, మహిళా లెక్చరర్‌కి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్‌నూ బయటపెట్టారు. మహిళా అధ్యాపకురాలి వేధింపులే సాయితేజ అత్మహత్యకు కారణమని అతని స్నేహితులు ఆరోపించారు. అయితే.. ఈ చాటింగ్‌లోని పలు అంశాలు చర్చనీయాంశం అవుతున్నాయి.

వాట్సాప్ చాటింగ్‌

మహిళా లెక్చరర్ భర్తను విద్యార్థి సాయితేజ.. బాబాయ్ అని.. వారి పిల్లలను తమ్ముళ్లు ఎలా ఉన్నారని సంబోధించడం ఆసక్తిగా మారింది.ఇక ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మహిళా ప్రొఫెసర్ వేధింపులతోనే..సాయితేజ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యుల ఆరోపణలతో పాటు వాట్సాప్ చాటింగ్‌ను బయటపెట్టడంతో సాయితేజ మొబైల్‌ డేటా, వాట్సాప్ ఛాటింగ్‌ను పరిశీలిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తాత్కాలిక నియామకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తాత్కాలిక నియామకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

శ్రీవారి బంగారు డాలర్లు మళ్లీ అందుబాటులో

శ్రీవారి బంగారు డాలర్లు మళ్లీ అందుబాటులో

విద్యార్థుల ఫీజును భరిస్తూ ఆదర్శం

విద్యార్థుల ఫీజును భరిస్తూ ఆదర్శం

గిరిజన సంస్కృతికి ప్రతిబింబం ఉద్భవ్

గిరిజన సంస్కృతికి ప్రతిబింబం ఉద్భవ్

పేద కుటుంబాలకురూ.25లక్షల ఉచిత వైద్యం

పేద కుటుంబాలకురూ.25లక్షల ఉచిత వైద్యం

చిన్నారి సమయస్ఫూర్తితో కాపాడుకున్న తల్లి ప్రాణం

చిన్నారి సమయస్ఫూర్తితో కాపాడుకున్న తల్లి ప్రాణం

ప్రభుత్వ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతాం

ప్రభుత్వ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతాం

వందే భారత్ రైళ్ల షెడ్యూల్‌లో కీలక మార్పులు

వందే భారత్ రైళ్ల షెడ్యూల్‌లో కీలక మార్పులు

వైకుంఠద్వార దర్శనాలు సామాన్య భక్తులకే ప్రాధాన్యత

వైకుంఠద్వార దర్శనాలు సామాన్య భక్తులకే ప్రాధాన్యత

ఎపిఎండిసి జిఎం సూర్యకళ సస్పెన్షన్

ఎపిఎండిసి జిఎం సూర్యకళ సస్పెన్షన్

ఇంధన పరిరక్షణపై 14నుండి తొమ్మిది జిల్లాల్లో విద్యార్థులకు పోటీలు

ఇంధన పరిరక్షణపై 14నుండి తొమ్మిది జిల్లాల్లో విద్యార్థులకు పోటీలు

శ్రీ లక్ష్మిపై అభియోగాలకు ఆధారాలు తేలిన అంశంపై మళ్లీ పిటిషన్ చెల్లదు..

శ్రీ లక్ష్మిపై అభియోగాలకు ఆధారాలు తేలిన అంశంపై మళ్లీ పిటిషన్ చెల్లదు..

📢 For Advertisement Booking: 98481 12870