📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Anantapur: బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

Author Icon By Tejaswini Y
Updated: February 7, 2026 • 2:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Anantapur: శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి(Bandaru Sravani) నివాసం వద్ద అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే అనుచరుల ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: Vizianagaram Library: గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా డొంకాడ రామకృష్ణ.

Anantapur: Occult worship at Bandaru Sravani’s house.. case registered

సీసీటీవీ ఫుటేజీలో దృశ్యాలు

పోలీసుల ప్రాథమిక విచారణలో భాగంగా ఇంటి సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా కీలక ఆధారాలు లభించాయి. ఒక కారులో వచ్చిన దుండగులు ఎమ్మెల్యే ఇంటి ముందు నిమ్మకాయలు, నువ్వులు చల్లి వేగంగా వెళ్లిపోయినట్లు రికార్డు అయ్యింది. కారు నంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఇది రాజకీయ కక్షలతో చేసిన పనా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే అనుచరులు మరియు టీడీపీ(TDP) శ్రేణులు మండిపడుతున్నారు. రాజకీయంగా బండారు శ్రావణిని ఎదుర్కోలేకనే, కొంతమంది అసమ్మతి నేతలు మరియు ప్రత్యర్థులు ఇటువంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anantapur Crime News AP politics news bandaru sravani Occult Rituals MLA House Singanamala MLA TDP MLA Bandaru Sravani.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.