Ameenpur crime: ఉరివేసుకొని భర్త భార్య ఆత్మహత్య

Read Time:  1 min
Ameenpur crime
Ameenpur crime
FONT SIZE
GET APP

కుటుంబ కలహాల నేపద్యంలో భర్త బాగా మృతి చెందిన సంఘటన అమీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే అల్లాపూర్(Ameenpur crime) చిన్న తండాలో నివాసం ఉంటూ ధోబి 10 నీ వృత్తిగా చేసుకుంటూ తన సొంత ఇంటిలో జీవనం కొనసాగిస్తున్నారు. లాల్ శేఖర్ వయసు 32 సంవత్సరాలు భార్య అనూషతో పాటు కలిసి గత రెండు సంవత్సరాలు నుండి ఐలాపూర్ చిన్న తండాలో నివాసం ఉంటున్నారు.

Read also: Hyderabad Crime: అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి యువతిపై కత్తితో దాడి

Ameenpur crime

భార్యాభర్తల మధ్య కుటుంబ విషయాలపై తరచుగా గొడవలు జరుగుతుండగా ఈనెల 4వ తేదీన భార్య అనూష తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. అనుష తన తల్లిదండ్రుల ఇంటిలో గదిలో సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య(Ameenpur crime) విషయం తెలుసుకున్న భర్త అక్కడికి వెళ్లి డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లి చూడండి బాధ చీరతో ఉరివేసుకొని ఉన్నట్లు గమనించాడు. ఈ దృశ్యం చూసి భయ భయాందోళనకు గురైన భర్త అక్కడనుండి తనకు ఏం జరుగుతుందని భయంతో తన సొంత ఇంటికి వెళ్లి తన ఇంటిలో సినీ ప్లాన్ కు చీర కబురు వేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు సమాచారం. ఈ సంఘంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు వృద్ధుల శవాలను పోస్టుమార్టం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Radha

రచయిత గురించి

Radha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.