📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Ambati Rambabu arrest case: హైకోర్టులో అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్.. విచారణ వాయిదా

Author Icon By Tejaswini Y
Updated: February 6, 2026 • 4:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ambati Rambabu arrest case: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(High Court of Andhra Pradesh) ను ఆశ్రయించారు. తనపై పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం కోర్టు విచారణ చేపట్టింది.

Read Also: AP: వివేకా హత్యకేసులో సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశం

Ambati Rambabu arrest case: Ambati Rambabu files 7 quash petitions in the High Court

రిమాండ్ ప్రక్రియ కూడా నిబంధనలకు విరుద్ధం

విచారణ సమయంలో అంబటి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఈ కేసు చట్టబద్ధంగా నమోదు కాలేదని, రిమాండ్ ప్రక్రియ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న హైకోర్టు, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.

ఇదిలా ఉండగా, అంబటి రాంబాబు కస్టడీ, బెయిల్, జైలులో సౌకర్యాల అంశాలపై దాఖలైన మరో పిటిషన్‌పై గుంటూరు కోర్టులోనూ విచారణ జరిగింది. ఈ అంశంపై తీర్పును రేపటికి వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రిపై దూషణాత్మక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ambati rambabu Ambati Rambabu arrest case Andhra Pradesh politics Arrest News Chandrababu Naidu Court Case News Political Controversy YSRCP leader

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.