📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News Telugu : A minor girl Harassed కూతురిని వేధించారని నిలదీసినందుకు దారుణంగా కొట్టారు (VIDEO) TG

Author Icon By vishnuSeo
Updated: September 24, 2025 • 1:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TG: తన కూతురి పట్ల ఎందుకు అసభ్యంగా ప్రవర్తించారని నిలదీసినందుకు ఆమె తండ్రిని యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన మైనర్ బాలికను స్థానిక హోటల్లో పనిచేసే యువకుడు వేధిస్తున్నాడు. దీంతో ఆమె తండ్రి అతడిని బెదిరించాడు. కోపంతో ఆ యువకుడు.. సోదరుడు, ఫ్రెండ్స్లో కలిసి వెళ్లి ఆమె తండ్రిపై దాడి చేశాడు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన జనార్ధన్ అనే వ్యక్తిని దారుణంగా కొట్టారు.

He was badly beaten

దాడిలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు వచ్చిన జనార్ధన్ అనే వ్యక్తిపై కూడా విచక్షణారహితంగా దాడి చేశారు. జనార్ధన్‌కు కూడా గాయాలు కావడంతో ఆయనను వైద్యం కోసం ఆసుపత్రిలో చేర్పించారు.ఈ ఘటనతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చిన్నారులను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు రావడంతో మరింత కలకలం రేగింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సమాచారం.

Read More : 5 నెలల గర్భిణీ ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం..

Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Telugu News Telugu News Paper Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.