हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Cybercrime: రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు

Saritha
Cybercrime: రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు

పెట్టుబడుల పేరిట వల.. రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్ : పెట్టుబడుల పేరుతో వాట్సాప్ (whatsapp) లింకులు పంపి ఓ వ్యక్తి నుంచి 7.88 కోట్ల రూపాయలను కాజేసిన సైబర్ (cybercrime) నేరగాళ్ల ఉదంతమిది. వివరాలు ఇలావున్నాయి. నగరంలోని కెపిహెచ్బి ప్రాంతానికి చెందిన నగల వ్యాపారిని సత్యనారాయణ, వైశాలి అనే ఇద్దరి నంబర్ల నుంచి పెట్టుబడులంటూ వాట్సాప్ లింకు వచ్చింది. ఫినాల్డో ఇండస్ పేరుతో వున్న ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫాంలో స్టాక్ ట్రేడింగ్ పెట్టుబడులు పె డితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ఆశచూపారు. ఈ సంస్థ భారత్తో పాటు బ్రిటన్లలో పెద్దగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోందని నమ్మించారు ఈ కంపెనీ వెబ్సైట్ను చూడాలని కోరారు. దీనికి స్పందించిన బాధితుడు మొదట 45 వేల రూపాయలు పంపగా కొన్ని గంటల్లోనే 15 శాతం లాభాలు వచ్చాయని చూపారు.

Read also: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

cybercrime

పెట్టుబడుల పేరుతో వాట్సాప్ లింకులు పంపి వ్యాపారిని మోసగించిన సైబర్ నేరగాళ్లు

ఈ మొత్తాన్ని విత్ డ్రాకు ప్రయత్నించగా కేవలం 8600 రూపాయలను మాత్రమే వచ్చాయి.
మిగతా నగదు త్వరలోనే వస్తాయని సైబర్ (cybercrime) నేరగాళ్లు నమ్మించారు. ఈ సందర్భంగా వచ్చిన లింకులను బాధితుడు ఓపెన్ చేయగా మూడు బ్యాంకు ఖాతాల నుంచి 41 విడతలుగా 7.88 కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. అయితే దీని తరువాత లాభాలతో కలిపి 11 కోట్ల రూపాయలు వచ్చాయని సైబర్ నేరగాళ్లు నమ్మించగా అదంతా మోసమని తేలింది. దీంతో తాను మోసపో యానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేబట్టారు. కాగా బాధితుడి బ్యాంకుల నుంచి సైబర్ నేరగాళ్లు కాజేసిన నగదు దేశ వ్యాప్తంగా అనేక బ్యాంకుల్లో గల మ్యూల్ ఖాతాల ద్వారా సైబ ర్ నేరగాళ్లు మళ్లించినట్లు తేలింది. మ్యూల్ ఖాతాదారులను విచారించసాగారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పోక్సో కేసులో UP స్పెషల్ కోర్టు సంచలన తీర్పు

పోక్సో కేసులో UP స్పెషల్ కోర్టు సంచలన తీర్పు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్

సంధ్య థియేటర్ ఛార్జ్‌షీట్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు

సంధ్య థియేటర్ ఛార్జ్‌షీట్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు

బ్యూటీ పార్లర్ ముసుగులో డ్రగ్స్ నెట్‌వర్క్: ఢిల్లీలో ‘లేడీ డాన్’ అరెస్ట్

బ్యూటీ పార్లర్ ముసుగులో డ్రగ్స్ నెట్‌వర్క్: ఢిల్లీలో ‘లేడీ డాన్’ అరెస్ట్

అమీన్‌పూర్‌లో ఓపీఎం పట్టివేత

అమీన్‌పూర్‌లో ఓపీఎం పట్టివేత

రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు నోటీసులు

రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు నోటీసులు

భోజనం చేస్తుండగా గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్క

భోజనం చేస్తుండగా గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్క

హైదరాబాద్‌లోని హోటల్ లో పేలుడు

హైదరాబాద్‌లోని హోటల్ లో పేలుడు

బ్రిటన్ యువరాజు ముందు బాలికకు ఎలక్ట్రిక్ షాక్!

బ్రిటన్ యువరాజు ముందు బాలికకు ఎలక్ట్రిక్ షాక్!

కస్తూర్బా స్కూల్‌లో ఫుడ్ పాయిజన్: 25 మందికి అస్వస్థత!

కస్తూర్బా స్కూల్‌లో ఫుడ్ పాయిజన్: 25 మందికి అస్వస్థత!

మద్యం మత్తులో తండ్రిని పొట్టనబెట్టుకున్న కొడుకు

మద్యం మత్తులో తండ్రిని పొట్టనబెట్టుకున్న కొడుకు

అజ్ఞాతంలోకి YCP ఎమ్మెల్సీ అనంతబాబు

అజ్ఞాతంలోకి YCP ఎమ్మెల్సీ అనంతబాబు

📢 For Advertisement Booking: 98481 12870