हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ కాంబోలో నాలుగో మూవీ

Divya Vani M
అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ కాంబోలో నాలుగో మూవీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ప్రత్యేకమైన శైలితో అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా అభిమానులను సంపాదించుకున్నారు. పుష్ప చిత్రం ద్వారా ఆయన ఎన్నో అవార్డులు మరియు కీర్తిని అందుకున్నాడు కొన్నిరోజుల్లో ‘పుష్ప 2’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని తరువాత, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి బన్నీ మరో ప్రాజెక్ట్‌లో నటించనున్నారు తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత నాగవంశీ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి, అల్లు అర్జున్ అభిమానులకు సంతోషకరమైన సమాచారం అందించారు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు ఇప్పుడు తుది దశలోకి చేరాయి. ‘పుష్ప 2’ పూర్తయ్యాక, ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. జనవరి నెలలో స్పెషల్ ప్రోమోతో సినిమాను ప్రకటించనున్నామని, మార్చి నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆ నెలలోనే అల్లు అర్జున్ షూటింగ్‌లో పాల్గొంటారని వెల్లడించారు.

ఇంతవరకూ రాజమౌళి ఎన్నో అత్యుత్తమ సినిమాలు అందించారు. కానీ, ఈ చిత్రం ఆయన స్పృశించని కొత్త శ్రేణిలో ఉండబోతుంది. అద్భుతమైన విజువల్స్‌తో, ఇప్పటిదాకా దేశంలో ఎవరూ చూడని కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నామని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నామని తెలిపారు అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందించిన జులాయి (2012), సన్నాఫ్ సత్యమూర్తి (2015), అల వైకుంఠపురములో (2020) చిత్రాలు అన్ని సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ విజయాల అనంతరం, ఈ ఇద్దరి కాంబోలో రూపొందనున్న నాలుగో సినిమా ఇది. దీంతో బన్నీ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సింగపూర్ సైన్యంలో లాలు ప్రసాద్ యాదవ్ మనవడు, వైరల్ అవుతున్న ఆదిత్య ట్రైనింగ్ వార్త

సింగపూర్ సైన్యంలో లాలు ప్రసాద్ యాదవ్ మనవడు, వైరల్ అవుతున్న ఆదిత్య ట్రైనింగ్ వార్త

జన నాయగన్ బాక్సాఫీస్, తొలి రోజే 100 కోట్లు? విజయ్ సినిమా రికార్డులు

జన నాయగన్ బాక్సాఫీస్, తొలి రోజే 100 కోట్లు? విజయ్ సినిమా రికార్డులు

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైల‌ర్ విడుద‌ల‌

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైల‌ర్ విడుద‌ల‌

సంక్రాంతి సినిమాల నిర్మాతలకు హైకోర్టులో ఊరట

సంక్రాంతి సినిమాల నిర్మాతలకు హైకోర్టులో ఊరట

ఆజాది (ఆహా) మూవీ రివ్యూ

ఆజాది (ఆహా) మూవీ రివ్యూ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి ఐశ్వర్యా రాజేష్,మీనాక్షి చౌదరి.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి ఐశ్వర్యా రాజేష్,మీనాక్షి చౌదరి.

‘మా ఇంటి బంగారం’ కొత్త పోస్టర్ విడుదల

‘మా ఇంటి బంగారం’ కొత్త పోస్టర్ విడుదల

డ్రగ్స్ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన నటి రకుల్ సోదరుడు

డ్రగ్స్ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన నటి రకుల్ సోదరుడు

నిజం మాట్లాడేవారే అసలైన హీరోయిన్లు

నిజం మాట్లాడేవారే అసలైన హీరోయిన్లు

‘ఎకో’ ( నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
2:22

‘ఎకో’ ( నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

‘టాక్సిక్’ నుంచి రుక్కు ఫస్ట్ లుక్ రిలీజ్

‘టాక్సిక్’ నుంచి రుక్కు ఫస్ట్ లుక్ రిలీజ్

📢 For Advertisement Booking: 98481 12870