📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

YashMovie: యశ్ ‘టాక్సిక్’ మూవీ కథ రివీల్

Author Icon By Pooja
Updated: February 18, 2026 • 4:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

YashMovie: కన్నడ సూపర్ స్టార్ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా కథా నేపథ్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రం 1940 నుంచి 1970 మధ్య కాలంలో గోవా నేపథ్యంలో సాగే డార్క్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో గోవా అందమైన సముద్ర తీరాల వెనుక దాగి ఉన్న అండర్‌వర్ల్డ్ ప్రపంచం, నేర సామ్రాజ్యాలు, రక్తపాతం, వెన్నుపోటు రాజకీయాలు ప్రధానంగా చూపించనున్నారు. ఒక సాధారణ వ్యక్తి తన భయాన్ని శక్తిగా మార్చుకుని ఎలా ఒక పెద్ద క్రైమ్ ఎంపైర్‌ను నిర్మించుకుంటాడో అనే ప్రయాణమే ఈ సినిమా కథగా తెలుస్తోంది.

Read Also:OTT: ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న మూవీస్, సిరీస్‌లు

YashMovie: Yash’s ‘Toxic’ movie story revealed

యశ్ కెరీర్‌లోనే డిఫరెంట్ జానర్ సినిమా

యశ్ ఇప్పటివరకు చేసిన మాస్ యాక్షన్ చిత్రాలకు భిన్నంగా ‘టాక్సిక్’ మరింత డార్క్, ఇంటెన్స్ థీమ్‌తో తెరకెక్కుతోంది. పీరియాడిక్ సెటప్, భారీ ప్రొడక్షన్ డిజైన్, రియలిస్టిక్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉండనున్నాయని టాక్.

విడుదల తేదీపై భారీ అంచనాలు

‘టాక్సిక్’ సినిమా మార్చి 19న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోందని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై యశ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.