📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

With Love Movie: ఓటీటీలోకి వచ్చేసిన ‘విత్ లవ్’

Author Icon By Anusha
Updated: March 6, 2026 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

With Love Movie: థియేటర్లలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘విత్ లవ్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చేసింది. యువ నటులు అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, నేటి నుంచి (మార్చి 6) స్ట్రీమింగ్ ప్రారంభమైంది.

Read Also: Mrithyunjay Movie Review: శ్రీవిష్ణు థ్రిల్లర్ మెప్పించిందా?

బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్.. రూ. 10 కోట్ల క్లబ్‌లో!

ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే కథాంశంతో తెరకెక్కిన ‘విత్ లవ్’ బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే రూ. 10 కోట్ల వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. యువతను విశేషంగా ఆకర్షించిన ఈ రొమాంటిక్ డ్రామా, థియేటర్లలో మిస్ అయిన వారికి ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని చూసే అవకాశం దక్కింది. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వ‌చ్చింది.

‘With Love’ hits OTT

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anaswara Rajan With Love Telugu OTT OTT Platform With Love movie With Love Netflix Release Date

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.