📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

Latest News: War 2: ఓటీటీలోకి వార్ 2 ఎప్పుడంటే?

Author Icon By Anusha
Updated: September 28, 2025 • 3:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వార్ 2’ (‘War 2’) తెలుగు, హిందీ లో పెద్ద హైప్ క్రియేట్ చేసింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films) స్పై యూనివర్స్ లో భాగంగా, ఈ సినిమా ‘వార్’ సీక్వెల్ గా రూపొందించబడింది. ఈ సినిమా ద్వారా తారక్ హిందీలో డెబ్యూ చేసాడు. సినిమా రిలీజ్ కు ముందు భరిగా అంచనాలు ఏర్పడ్డాయి, ఎందుకంటే మొదటి వార్ మూవీ అద్భుత విజయాన్ని అందుకుంది.

Peddhi movie: పెద్ది సినిమా నుంచి కొత్త పోస్ట‌ర్

భారీ అంచనాలతో ఆగస్టు 14న ఈ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఇప్పుడీ చిత్రం ఓటీటీలో అలరించడానికి రెడీ అయింది.’వార్ 2′ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ (Netflix) సంస్థ భారీ రేటుకి కొనుగోలు చేసింది.

7 వారాల్లో ఓటీటీలోకి తీసుకొచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్టోబర్ 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసినట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

august 14 release Bollywood Action Movie Breaking News Hrithik Roshan jr ntr hindi debut latest news telugu box office performance Telugu News war 2 movie war sequel yash raj films spy universe

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.