हिन्दी | Epaper
ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

Latest News: OG: ఓటీటీ లోకి ‘ఓజీ’ సినిమా ఎప్పుడంటే?

Anusha
Latest News: OG: ఓటీటీ లోకి ‘ఓజీ’ సినిమా ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ (OG) చిత్రం రిలీజ్ రోజునే ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక, బాక్సాఫీస్ వద్ద విపరీతమైన కలెక్షన్లను సాధించడం విశేషం. గ‌త నెల 25న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, థియేటర్లలో అదరగొట్టింది. సినిమా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ, పవన్ కల్యాణ్ యొక్క పవర్ ప్యాక్ ప్రదర్శన, యాక్షన్ సీక్వెన్స్‌లు, స్క్రీన్ ప్రెజెన్స్‌ బాగుంది.

Read Also: Malavika Mohanan: మెగాస్టార్‌తో జోడీ కట్టనున్న మాళవిక

ఈ సినిమా ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుండగానే, అప్పుడే డిజిటల్ స్ట్రీమింగుకు సిద్ధమైంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఇంట్లోనే చూసేందుకు ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర బృందం శుభవార్త అందించింది.ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ‘ఓజీ’ (OG) డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.

ఈ నేపథ్యంలో ఈ నెల‌ 23 నుంచి ఈ చిత్రం తమ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని అధికారికంగా వెల్లడించారు. సాధారణంగా పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలైన కనీసం నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. ‘ఓజీ’ కూడా అదే ఒప్పందంతో డిజిటల్లో అడుగుపెట్టనుంది.

OG
OG

325 కోట్లకు పైగా గ్రాస్ వసూలు

చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ (DVV Entertainment) వెల్లడించిన వివరాల ప్రకారం, ‘ఓజీ’ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 325 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ప్రస్తుతం ఉన్న ఆదరణ చూస్తుంటే, ఈ చిత్రం సులభంగా రూ. 350 కోట్ల మార్కును దాటుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నుంచి పూర్తిస్థాయి మాస్ యాక్షన్ సినిమా రావడంతో అభిమానులు థియేటర్లలో పండగ చేసుకుంటున్నారు.యువ దర్శకుడు సుజీత్ (Sujeeth) ఈ చిత్రాన్ని ముంబై మాఫియా నేపథ్యంలో అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటించగా, ఇమ్రాన్ హష్మి, ప్రకాశ్‌ రాజ్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి కీలక పాత్రలు పోషించారు.

ఓజీ సినిమా ఎలాఉంది దీనిపై మీ అభిప్రాయం?

డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించిన ఈ చిత్రానికి త‌మన్ సంగీతం అందించారు. థియేటర్లలో ఈ సినిమాను చూడటం మిస్ అయిన వారు, ఈ నెల‌ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870