📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Little Hearts: ఓటీటీలోకి లిటిల్ హార్ట్స్ ఎప్పుడంటే?

Author Icon By Anusha
Updated: September 27, 2025 • 2:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్‌లో సూప‌ర్ హిట్ అందుకున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts) తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. మౌళి తనూజ్, శివానీ నాగారం హీరోహీరోయిన్లుగా సాయి మార్తాండ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘లిటిల్ హార్ట్స్‌’. ఈటీవీ విన్ ప్రొడ‌క్షన్ (ETV Win Production) లో రూపొందిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేశారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా యూత్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతూ దూసుకెళ్లింది.

The Paradise Movie: ది ప్యార‌డైజ్‌.. మోహ‌న్ బాబు ఫ‌స్ట్ లుక్ విడుదల

ఈ సినిమా ఓటీటీ తేదీని మేక‌ర్స్ తాజాగా ప్ర‌క‌టించారు. రాజీవ్ కనకాల, అనితా చౌదరి, సత్య కృష్ణన్ వంటి నటులు కూడా ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యూత్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌చ్చి సూప‌ర్‌హిట్‌ను అందుకుంది. తాజాగా ఈ చిత్రం (Little Hearts OTT) ఓటీటీ వేదిక ఈటీవీ విన్ (ETV Win) వేదిక‌గా అక్టోబ‌ర్ 01 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News etv win streaming latest news Little Hearts Movie Mauli Tanuj october 1 release OTT Release Date Sai Marthand director Shivani Nagaram Telugu News telugu super hit

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.