📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Latest News: Dhadak 2: ఓటీటీలోకి ధ‌డ‌క్ 2 ఎప్పుడంటే.!

Author Icon By Anusha
Updated: September 25, 2025 • 4:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్ నుండి వచ్చిన క్రేజీ సీక్వెల్ “ధడక్ 2” (Dhadak 2) ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో సిద్దాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రి (Siddhant Chaturvedi, Tripti Dimri) ప్రధాన పాత్రల్లో నటించి, కొత్త యంగ్ జెనరేషన్ ప్రేమ కథను తెరపై చూపించారు. దర్శకురాలిగా షాజియా ఇక్బాల్ పనిచేసి, ఈ కథను క్రమంగా, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో అందించారు. జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, క్లౌడ్ 9 పిక్చర్స్ కలిసి నిర్మించిన ఈ సినిమా, ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Shraddha Srinath: ది గేమ్‌.. యూ నెవర్‌ ప్లే అలోన్‌ ట్రైలర్‌ విడుదల

ఆగ‌ష్టు 01న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో ఈ సినిమా సెప్టెంబ‌ర్ 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌కటించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. త‌మిళ చిత్రం ‘పరియేరుమ్ పెరుమాళ్’ (‘Pariyerum Perumal’) కి రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది.

కథేంటంటే

ఈ చిత్రం నిలేష్ (సిద్ధాంత్ చతుర్వేది) విధి (త్రిప్తి డిమ్రీ) అనే ఇద్దరు ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది. నిలేష్ అనే అణగారిన కులానికి చెందిన యువకుడు లా చ‌దువుదామ‌ని న్యాయ కళాశాలలో జాయిన్ అవ్వ‌గా.. అత‌డికి విధి అనే ఉన్న‌త కులానికి చెందిన యువ‌తి ప‌రిచ‌య‌మ‌వుతుంది. వీరి స్నేహం కాస్తా ప్రేమ‌గా మారాగా.. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు ఏంటి అనేది ఈ సినిమా క‌థ‌.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

August 1 Release bollywood Breaking News Cloud 9 Pictures Dhadak 2 Dharma Productions latest news Shazia Iqbal Director Siddhant Chaturvedi Telugu News Tripthi Dimri Zee Studios

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.