📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

Latest News: Vaa Vaathiyaar Movie: కార్తీ వా వాతియ‌ర్ విడుద‌ల ఎప్పుడంటే?

Author Icon By Anusha
Updated: October 8, 2025 • 1:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘వా వాతియార్’ (Vaa Vaathiyaar), త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి దర్శకుడు నలన్ కుమారస్వామి. ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి (Kriti Shetty) నటిస్తోంది. అలాగే, సత్యరాజ్, రాజ్‌కిరణ్, జిఎం సుందర్ వంటి ఇతర ప్రముఖ నటులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం స్టూడియో గ్రీన్ పతాకం (Studio Green banner) పై కె. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.

Rashmika Mandanna: నన్ను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదు: రష్మిక

‘వా వాతియార్’ (Vaa Vaathiyaar) షూటింగ్ ఇప్పటికే పూర్తి అయినప్పటికీ, అనేకసార్లు విడుదల తేదీ వాయిదా పడుతూ ప్రేక్షకుల ఉత్కంఠను పెంచింది. తాజాగా చిత్రబృందం డిసెంబర్ 5 ను అధికారిక విడుదల తేదీగా ప్రకటించింది. సినిమా తమిళంతో పాటు తెలుగు లో కూడా విడుదల అవుతోంది.

ఈ విధంగా రెండు భాషల్లో విడుదల చేయడం, మరింత విస్తృత ప్రేక్షక వర్గాన్ని ఆకర్షించడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తోంది.ఈ సినిమాలో కార్తీ పోలీస్ పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. మ‌రోవైపు కార్తీ (Karti) స‌ర్థార్ 2 (Sardhar 2) ని కూడా విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

karthi latest news Telugu News Vaa Vaathiyaar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.