📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Vishnu Vinyasam Movie: విష్ణు విన్యాసం రన్ టైమ్ ఎంతంటే?

Author Icon By Anusha
Updated: February 26, 2026 • 3:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vishnu Vinyasam Movie: కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా పేరుగాంచిన శ్రీవిష్ణు, ‘విష్ణు విన్యాసం’ అనే ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ప్రతి సినిమాలో కొత్తదనం చూపించే శ్రీవిష్ణు, ఈసారి హిలేరియస్ జాయ్‌రైడ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు నిర్మించారు. నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తుండగా, చిత్రానికి రధన్ సంగీతం అందించారు. డీవోపీగా సాయి శ్రీరామ్, ఎడిటర్‌గా కార్తీ పని చేశారు. ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది.

Read Also: Srinivasa Mangapuram Movie: వైరల్ అవుతున్న అజయ్ భూపతి పోస్ట్

రేపే థియేటర్లలో విన్యాసం.. రిపీట్ ఆడియన్స్ టార్గెట్!

ఈ సినిమా రన్ టైమ్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా నిడివి కేవలం 1 గంట 59 నిమిషాలు మాత్రమే ఉండనుందని శ్రీవిష్ణు స్వయంగా వెల్లడించారు. నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, వినోదం మాత్రం ఫుల్ మీల్స్ రేంజ్‌లో ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ విషయంపై గురువారం తన ఎక్స్ ఖాతాలో శ్రీవిష్ణు ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. “లెంగ్త్ కొంచెం డైట్‌లో ఉంది..కానీ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం ఫుల్ మీల్స్ విత్ ఎక్స్‌ట్రా డెజర్ట్. ఇది నా ప్రామిస్. రేపు ఫ్యామిలీతో రండి, ఎంజాయ్ చేసి, థియేటర్లలో మళ్లీ మళ్లీ రిపీట్ కొట్టండి!” అంటూ ప్రేక్షకులలో అంచనాలను పెంచారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Sree Vishnu Vishnu Vinyasam Movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.