📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Raashii Khanna: ‘తెలుసు కదా’వైఫల్యం పై రాశీ ఖన్నా ఏమన్నదంటే?

Author Icon By Aanusha
Updated: March 14, 2026 • 7:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Raashii Khanna: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నీరజ కోన దర్శకత్వంలో వచ్చిన ‘తెలుసు కదా’ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై హీరోయిన్ రాశీ ఖన్నా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. షూటింగ్ జరుగుతున్నప్పుడే ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో తనకు ఒక అవగాహన వచ్చేసిందని ఆమె ఓపెన్‌గా వెల్లడించారు. స్క్రిప్ట్‌లో తనకు నచ్చని పాయింట్స్ గురించి డైరెక్టర్‌కు చెప్పినప్పటికీ, ఆమె విజన్‌పై నమ్మకంతోనే ముందుకు వెళ్లాల్సి వచ్చిందని రాశీ పేర్కొన్నారు.

Read Also: Suryakumar Yadav: అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

What does Raashi Khanna have to say about the failure of ‘You Know’?

నేర్చుకున్న గుణపాఠం

క్లైమాక్స్‌ కూడా అందరూ ఒప్పుకునేలా ఉండాలి, ఇదేదో తేడా కొడుతోందని నాకు అనిపించింది. అందుకే ఆపరేషన్‌ సీన్‌ చేయనన్నాను. చివరకు తప్పలేదు. అయినా ఈ సినిమా ద్వారా అందరూ ఏదో ఒక గుణపాఠం నేర్చుకున్నారు. అలా నేను కూడా నా అభిప్రాయాన్ని మరింత గట్టిగా చెప్పాల్సింది అని తెలుసుకున్నాను. ఆ మూవీ షూట్‌ చేస్తున్నకొద్దీ స్క్రిప్ట్‌ చాలా మారిపోయింది. నా చేతుల్లో ఏం లేదు’ అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా తెలుసు కదా సినిమాలో సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించాడు. శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్ గా యాక్ట్ చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Director Neeraja Kona Raashii Khanna about Telusu Kada Movie Failure Siddhu Jonnalagadda Telusu Kada Movie Reviews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.