📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Vishwak Sen: ఫిబ్రవరి 13న ‘ఫంకీ’ మూవీ విడుదల

Author Icon By Aanusha
Updated: January 27, 2026 • 7:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ దర్శకుడు కె.వి. అనుదీప్, హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఫంకీ’. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ కయాదు లోహర్‌, దర్శకుడు అనుదీప్ పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.

Read Also: Samantha: రాష్ట్రపతి విందుకు సమంతకు ఆహ్వానం

Vishwak Sen: ‘Funky’ movie to release on February 13th

రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం

ఈ సినిమాలో టాప్ మోస్ట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని, వాటిని చిత్రీకరించేటప్పుడు దర్శకుడు అనుదీప్ ఇబ్బంది పడ్డారని విశ్వక్ సేన్ (Vishwak Sen) సరదాగా వ్యాఖ్యానించారు. ‘జాతిరత్నాలు’ సినిమాతో సంచలనం సృష్టించిన అనుదీప్, ఈసారి రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Funky movie Kayadu Lohar KV Anudeep latest news Telugu News Vishwak Sen

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.