📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Virosh Wedding: ప్రధాని మోదీని కలిసిన విజయ్ దేవరకొండ దంపతులు

Author Icon By Tejaswini Y
Updated: February 27, 2026 • 12:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Virosh Wedding: టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం ఈ నూతన దంపతులు దేశ రాజధానిలో భారత ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు.

Read Also: Virosh Wedding: తెలుగు, కొడవ సంప్రదాయాల మేళవింపు

Virosh Wedding: Vijay Deverakonda couple meets Prime Minister Modi

రిసెప్షన్‌కు గ్రాండ్ ఇన్విటేషన్

మార్చి 4వ తేదీన జరగనున్న తమ వివాహ రిసెప్షన్ వేడుకకు రావాల్సిందిగా కోరుతూ ప్రధాని మోదీకి వీరు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

రాజస్థాన్‌లో సీక్రెట్ వెడ్డింగ్

నిన్న (ఫిబ్రవరి 26న) రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో విజయ్-రష్మికల వివాహం ఘనంగా జరిగింది. చాలా కాలంగా వీరిద్దరి ప్రేమపై వస్తున్న వార్తలకు ఈ వివాహంతో తెరపడింది. ప్రస్తుతం వీరిద్దరూ ప్రధానిని కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

PM Narendra Modi Rashmika Mandanna Udaipur Wedding Vijay Deverakonda Vijay Rashmika Wedding Virosh Wedding Wedding Reception

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.