📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Vintara Saradaga Teaser: ‘వింటారా సరదాగా’ టీజ‌ర్‌ చూసారా?

Author Icon By Anusha
Updated: July 12, 2025 • 3:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ లో కంటెంట్‌కి ప్రాధాన్యమిచ్చే ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఇప్పుడు మరో ప్రత్యేకమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సంస్థ తాజా చిత్రం ‘వీసా, వింటారా సరదాగా’, యువతలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.ఈ చిత్రంలో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించగా, హీరోయిన్‌గా శ్రీగౌరీప్రియ (Srigauri Priya) ఎంపికయ్యారు. అలాగే, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ వంటి ప్రతిభావంతులైన యాక్టర్లు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.ఈ చిత్రంతో ఉద్భవ్ అనే యువ దర్శకుడు టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఆయన రచించిన స్క్రిప్ట్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్ నమ్మి ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించటం విశేషం. దర్శకుడిగా ఆయన మొదటి సినిమానే అయినా, టీజర్‌ను బట్టి చెప్పాలంటే, కథ, నిర్మాణ విలువలు అన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి.

టీజ‌ర్‌

ఈ సినిమా కథ అమెరికా (America) లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల జీవితాల ఆధారంగా సాగుతుంది. విదేశాల్లో ఉన్నప్పుడు యువత ఎదుర్కొనే సాంస్కృతిక భిన్నతలు, విపరీతమైన పరిస్థితులు, ప్రేమ – ఫ్రెండ్షిప్ – ఎమోషన్ అన్నీ కలబోసిన ప్రేమకథగా ‘వీసా – వింటారా సరదాగా’ తెరకెక్కుతోంది.టీజర్ చూస్తే.. హీరో హీరోయిన్ల మధ్య హాస్యంతో కూడిన రొమాంటిక్ కెమిస్ట్రీ, ఫ్రెండ్‌షిప్ ఎలిమెంట్స్ (Elements of Friendship), కొత్త వాతావరణంలో సాగే కథనంతో ఈ చిత్రం ఫ్రెష్‌గా అనిపిస్తుంది.

శ్రీ గౌరి ప్రియ ఎవరు?

శ్రీ గౌరి ప్రియ ఒక భారతీయ నటి. ప్రధానంగా తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఆమె ఇటీవల “వీసా – వింటారా సరదాగా” అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

శ్రీ గౌరి ప్రియ వయసు ఎంత?

ప్రస్తుతం 26 సంవత్సరాలు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Peddi Movie: ‘పెద్ది’ నుంచి శివన్న ఫస్ట్ లుక్ విడుదల..

Ashok Galla new film Breaking News latest news Sitara Entertainments 2025 Sri Gouri Priya Telugu debut Telugu News Udbhav director debut Visa Vintara Saradaga movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.