📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

News Telugu: Vijay Raghavendra: సస్పెన్స్, థ్రిల్లర్ తో అమెజాన్ ప్రైమ్ లో కన్నడ సినిమా

Author Icon By Rajitha
Updated: October 14, 2025 • 4:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కన్నడ హీరో విజయ్ రాఘవేంద్ర Vijay Raghavendra ప్రధాన పాత్రలో నటించిన ‘రిప్పన్ స్వామి’ అనే క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు అమెజాన్ (Amazon) ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా గత ఆగస్టు 29న థియేటర్లలో విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అక్టోబర్ 11 నుంచి ప్రారంభమైంది. కిశోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అశ్విని చంద్రశేఖర్, యమున శ్రీనిధి, ప్రకాశ్ తుమినాడ్ ముఖ్య పాత్రలు పోషించారు. పంచానన బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రానికి సామ్యూల్ సంగీతం సమకూర్చాడు.

Meghalu Cheppina Premakatha:’మేఘాలు చెప్పిన ప్రేమకథ’ మూవీ రివ్యూ!

Vijay Raghavendra

మల్నాడ్ (Malnadu) ప్రాంతం నేపథ్యంలో నడిచే ఈ కథలో, రిప్పన్ స్వామి అనే బలమైన వ్యక్తి రహస్య మరణం చుట్టూ సాగే సస్పెన్స్ కథ ఉంటుంది. Vijay Raghavendra ఆయన మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? ఎందుకు చనిపోయాడు? అనేది కథా తత్త్వం. యాక్షన్, Action థ్రిల్లింగ్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

రిప్పన్ స్వామి’ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది?
ఈ సినిమా అక్టోబర్ 11 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

ఇందులో హీరో ఎవరు?
ఈ సినిమాలో విజయ్ రాఘవేంద్ర ప్రధాన పాత్ర పోషించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Amazon Prime VideoLatest News Kannada Movie Rippan Swamy Telugu News Vijay Raghavendra

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.