📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

News Telugu: Vasanth Ravi – ఓటీటీలో బిగ్ క్రైమ్ థ్రిల్లర్ తమిళ మూవీ

Author Icon By Rajitha
Updated: September 16, 2025 • 4:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఊపిరి బిగబట్టి చూసే తమిళ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇంద్ర’ (Crime thriller ‘Indra’) – ఇప్పుడు ఓటీటీలో! కోలీవుడ్‌లో క్రైమ్ థ్రిల్లర్ జోనర్ హవా కొనసాగుతూనే ఉంది. ఆ ట్రెండ్‌ను కొనసాగిస్తూ వచ్చిన తాజా చిత్రం ఇంద్ర. శబరీశ్ నంద దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వసంత్ రవి, మెహ్రీన్, అనికా సురేంద్రన్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘జైలర్’ (Jailer) లో రజనీ కుమారుడి పాత్ర పోషించిన వసంత్ రవి (Vasanth Ravi) ఇందులో హీరోగా కనిపించనున్నారు. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వెళ్తున్న సునీల్ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన రోల్ చేశారు. థియేటర్లలో ఆగస్టు 22న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 19 నుంచి సన్ నెక్స్ట్ మరియు టెంట్ కొట్టా ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది.

Vasanth Ravi

అతని చూపు ఎలా పోయింది?

కథలో హీరో (Vasanth Ravi) ఒక పోలీస్ ఆఫీసర్. అనుకోని సంఘటన కారణంగా అతను సస్పెండ్ అవుతాడు, అదే సమయంలో చూపు కోల్పోతాడు. జీవితంలో కష్టాల మధ్య గడుపుతుండగా అతని భార్య హత్యకు గురవుతుంది. ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతుండగా అంధుడైన ఆ పోలీస్ (police) ఆఫీసర్ స్వయంగా రంగంలోకి దిగుతాడు. అతని చూపు ఎలా పోయింది? భార్యను హత్య చేసింది ఎవరు? ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది? అనే ఆసక్తికరమైన మలుపులతో కథ ముందుకు సాగుతుంది.

Indra సినిమా ఏ జోనర్‌కి చెందినది?
Indra ఒక క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌కి చెందిన తమిళ సినిమా.

ఈ సినిమాకి దర్శకత్వం వహించింది ఎవరు?
శబరీశ్ నంద ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

Read hindi news:  hindi.vaartha.com

Read also:

https://vaartha.com/case-registered-against-rgv-ram-gopal-varma-once-again/cinema/548380/

Anikha Surendran Breaking News Crime Thriller Indra latest news Mehreen Sabareesh Nanda Sunil Tamil movie Telugu News Vasanth Ravi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.