📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Varanasi Title: మహేశ్‌-రాజమౌళి టైటిల్ వివాదం క్లియర్‌?

Author Icon By Anusha
Updated: November 29, 2025 • 4:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రానున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi Title) పై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్న విష‌యం తెలిసిందే. 2027లో రాబోతున్న ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also: Rajinikanth: ఎన్నిజన్మలెత్తినా రజినీకాంత్‌గానే పుడతా

Varanasi Title: Mahesh-Rajamouli title dispute cleared?

టైటిల్‌పై వివాదం సద్దుమణిగినట్లు సమాచారం

ముఖ్యంగా ‘వారణాసి’ (Varanasi Title) అనే టైటిల్‌ను తెలుగులో గతంలోనే వేరే నిర్మాణ సంస్థ రిజిస్టర్ చేసుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా ఈ టైటిల్‌పై వివాదం సద్దుమణిగినట్లు సమాచారం.

దీంతో తెలుగులో ‘రాజమౌళి వారణాసి’, మిగిలిన అన్ని భాషల్లో ‘వారణాసి’ పేరుతోనే సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రం 2027 వేసవిలో రిలీజ్ కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

latest news Mahesh Babu Rajamouli Mahesh Babu Varanasi movie SS Rajamouli upcoming film Telugu News Varanasi title controversy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.