📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్

Varanasi Release Date: ‘వారణాసి’ మూవీ రిలీజ్ డేట్ ఇదే!

Author Icon By Tejaswini Y
Updated: January 5, 2026 • 12:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హీరో మహేశ్ బాబు(Mahesh Babu), దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’(Varanasi Release Date) విడుదలపై సినీ అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. చిత్రబృందం ఇప్పటికే ఈ సినిమాను 2027లో విడుదల చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

Read also: Kalyani Priyadarshan: రణ్‌వీర్ సింగ్ తో జోడి కట్టనున్న కళ్యాణి?

Varanasi Release Date

తాజా సమాచారం ప్రకారం, 2027 ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళిక ఉందని సినీ వర్గాలు సూచిస్తున్నాయి. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ, ఈ తేదీపై సోషల్ మీడియాలో మరియు సినీ మీడియా వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. చిత్రానికి సంబంధించి అభిమానులు కాగా, ఫస్ట్ లుక్, టీజర్‌లు, మ్యూజిక్ రిలీజ్ వంటి అప్డేట్స్ కోసం వేచి చూస్తున్నారు. మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌కి ఉన్న విశ్వాసంతో, ‘వారణాసి’ భారీ హిట్ కావచ్చని సినీ పరిశ్రమ అంచనా వేస్తోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

2027 Telugu Movies Mahesh Babu SS Rajamouli Telugu cinema Tollywood News Varanasi Movie Varanasi Release Date

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.