📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

Upcoming Movies : ఈ నెలలో Box Office వద్ద దుమ్ము రేపే సినిమాలు

Author Icon By Sai Kiran
Updated: September 1, 2025 • 1:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Upcoming Movies : ఘాటి (Ghaati) – అనుష్క, విక్రమ్ ప్రభు నటించిన క్రిష్ దర్శకత్వం వహించిన యాక్షన్ క్రైమ్ డ్రామా. (Upcoming Movies) గంజాయి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది.

లిటిల్ హార్ట్స్ (Little Hearts) – మౌలి, శివానీ నాగారం జంటగా నటించిన యూత్ లవ్ స్టోరీ. సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఈటీవీ విన్ ప్రొడక్షన్‌లో రూపొందింది.

మదరాసి (Madharaasi) – శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది.

బాఘీ 4 (Baaghi 4) – టైగర్ శ్రాఫ్, హర్నాజ్ సంధు జంటగా నటించిన భారీ యాక్షన్ సినిమా. ఏ.హర్ష దర్శకత్వం వహించగా, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపిస్తారు.

లవ్ యూ రా (Love You Raa) – చిన్ని, గీతికా రతన్ నటించిన న్యూ ఏజ్ లవ్ డ్రామా. ప్రసాద్ ఏలూరి దర్శకత్వం వహించారు.

ది బెంగాల్ ఫైల్స్ (The Bengal Files) – వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి నటించిన చిత్రం. సమాజంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది.

ఓజీ (OG) – పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా కనిపిస్తుంది. సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది.

Read also :

https://vaartha.com/latest-news-kottha-loka-cinema-is-a-new-movie-that-is-pouring-in-box-office-collections/cinema/539348/

avatar Breaking News in Telugu Cinema cinema near me Film free movie websites Google News in Telugu harry potter movies Latest News in Telugu lord of the rings movie theaters near me movies to watch Netflix movies new movies review review movies Telugu News Upcoming movies

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.