हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

తల్లిదండ్రులకి ఉపాస‌న‌ గ్రీటింగ్స్

Anusha
తల్లిదండ్రులకి ఉపాస‌న‌ గ్రీటింగ్స్

రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన సందర్భాలను ఆమె తరచూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ఆమె తల్లిదండ్రులైన అనిల్, శోభనా కామినేని దంపతుల 40వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పోస్ట్ చేయడం విశేషం. “40 ఇయర్స్ లవ్ అండ్ టుగెదర్‌నెస్… వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అమ్మ, నాన్న. మాపై మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది” అంటూ ఉపాసన ప్రేమతో రాసుకొచ్చారు.ఈ వీడియోలో ఆమె తల్లిదండ్రుల అనుబంధాన్ని, వారి జీవిత ప్రయాణాన్ని చూపించే కొన్ని అమూల్యమైన క్షణాలు కనిపించాయి. ఉపాసన తన కుటుంబాన్ని ఎంతో గౌరవించే వ్యక్తిగా ఎప్పుడూ నిరూపించుకుంటూ ఉంటారు. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని ఆమె భద్రపరచి, సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకోవడం ఎంతో అనందాన్ని కలిగించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

40వ పెళ్లి రోజు

మెగా అభిమానులు, నెటిజన్లు ఈ పోస్ట్‌ను చూసి ఉపాసన తల్లిదండ్రులకు తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. “మీ ఇద్దరి అనుబంధం మరెన్నో సంవత్సరాలు ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాం” అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే, “40 ఏళ్ల అనుబంధం అనేది నిజమైన ప్రేమకు, నిదర్శనం” అంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఉపాసన కుటుంబానికి ఉన్న పేరు, గుర్తింపు మాత్రమే కాదు, వారి వ్యక్తిత్వం కూడా అందరినీ ఆకట్టుకుంటుంది.ఇంతటి ప్రేమతో, బంధంతో 40 సంవత్సరాలు గడిపిన ఉపాసన తల్లిదండ్రులు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఇది కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు, ఉపాసన అభిమానులకు కూడా ఎంతో స్పూర్తిదాయకమైన విషయం. ప్రస్తుతం ఉపాసన రామ్ చరణ్, కుమార్తె తో కలిసి కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. ప్రతి ప్రత్యేకమైన సందర్భాన్ని సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంటూ, తమ వ్యక్తిగత జీవితం నుంచి అందమైన విషయాలను వెలుగులోకి తీసుకువస్తూ ఆమె మెగా ఫ్యామిలీ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870