📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

David Reddy Movie: ‘డేవిడ్ రెడ్డి’ సినిమాలో ఉక్రెయిన్ నటి మరియా

Author Icon By Aanusha
Updated: March 6, 2026 • 10:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

David Reddy Movie: టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మంచు మనోజ్ తన తదుపరి చిత్రం ‘డేవిడ్ రెడ్డి’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ద్వారా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు చిత్ర బృందం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

Read Also: Manchu Manoj: సోషల్ మీడియా బ్యాన్: ఏపీ ప్రభుత్వంపై మంచు మనోజ్ ప్రశంసలు

టాలీవుడ్‌లోకి ఉక్రెయిన్ భామ మరియా ఎంట్రీ

ఈ చిత్రంలో మరో ప్రధాన ఆకర్షణ హీరోయిన్. ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషప్కా ‘డేవిడ్ రెడ్డి’తో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే విడుదలైన ఆమె లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. “ఆమె ప్రేమే యుద్ధం” అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన హీరోయిన్ పోస్టర్ సినిమాలోని ఆమె పాత్ర ప్రాధాన్యతను చాటి చెబుతోంది. ఆమె అందం, అభినయం చిత్రానికి అదనపు బలాన్ని ఇస్తాయని తెలుస్తోంది. ఇందులో ఆమె బ్రిటీష్ గర్ల్ గెటప్ లో కనిపించింది.

Ukrainian actress Maria in the movie ‘David Reddy’

ఉక్రెయిన్‌ సినిమాలతోనే నటిగా మారిన మరియా.. ‘స్పెషల్‌ OPS 1.5’ అనే వెబ్‌సిరీస్‌తో భారతీయ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘ప్రిన్స్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో శివ కార్తికేయన్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఈ క్రమంలో ఇప్పుడు ‘డేవిడ్‌ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

David Reddy movie Manchu Manoj Maria Ryaboshapka Tollywood New Heroine

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.