📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Udaipur: హీరోయిన్ నుపుర్ సనన్ వివాహం..

Author Icon By Tejaswini Y
Updated: January 11, 2026 • 2:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Udaipur: Heroine Nupur Sanan’s wedding..

టాలీవుడ్ నటి నుపుర్ సనన్(Nupur Sanon) వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు, ప్రముఖ గాయకుడు స్టెబిన్ బెన్ను ఆమె వివాహం చేసుకున్నారు. వారం రోజుల కిందటే ఇరువురి నిశ్చితార్థం జరగగా, తాజాగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్(Udaipur)లో సంప్రదాయబద్ధంగా పెళ్లి కార్యక్రమం నిర్వహించారు.

Read also: Anaganaga Oka Raju: ఏపీలో ‘అనగనగా ఒకరాజు’ టికెట్‌ ధరల పెంపు

కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ వివాహ వేడుక సాదాసీదాగా, ఆత్మీయంగా సాగింది. నుపుర్ సనన్ ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్కు చెల్లెలు అన్న విషయం తెలిసిందే.

తెలుగులో రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన నుపుర్, ఇప్పుడు బాలీవుడ్‌లో ‘నూరాని చెహ్రా’ అనే చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Kriti Sanon sister Nupur Sanon Stebin Ben Nupur Sanon wedding Stebin Ben marriage Tollywood actress wedding Udaipur Wedding

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.