हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Telugu News:Trisha: ఎట్టకేళ్ళకు పెళ్లిపీటలెక్కనున్న త్రిష

Pooja
Telugu News:Trisha: ఎట్టకేళ్ళకు పెళ్లిపీటలెక్కనున్న త్రిష

దక్షిణ భారత ప్రముఖ నటి త్రిష గత కొంతకాలంగా సినిమాలపై దృష్టి పెట్టి, వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుతోంది. అయితే, తాజాగా ఆమె పెళ్లి గురించి టాలీవుడ్‌, కోలీవుడ్‌ వర్గాల్లో హాట్ టాపిక్‌ నడుస్తోంది. వార్తల ప్రకారం, చండీగఢ్‌కు చెందిన యువ వ్యాపారవేత్తతో త్రిష(Trisha) వివాహం ఖరారవుతోందని సమాచారం. ఆ యువకుడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో స్థిరపడి వ్యాపారం నిర్వహిస్తూ, ఇటీవల భారత్‌లో తన బిజినెస్‌ను విస్తరించాడని చెబుతున్నారు. ఇరు కుటుంబాలు ఈ సంబంధానికి అంగీకరించగా, త్రిష కూడా ఓకే చెప్పినట్లు చర్చ.

Trisha

Read Also: BSF: భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు రంగం లో దిగిన బిస్ ప్

ఇక త్రిష ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’‘(Vishvambhara)’ సినిమాలో నటిస్తోంది. అదనంగా, తమిళంలో ‘కరుప్పు’ అనే చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులపై ఆమెకు పెద్ద ఆశలు ఉన్నాయి. గతంలో ఉన్న క్రేజ్‌ తగ్గిన నేపథ్యంలో, ఈ సినిమాలతో మళ్లీ తన కెరీర్‌ను బలంగా నిలబెట్టుకోవాలనుకుంటోంది.

అలాగే బాలీవుడ్‌లో కూడా త్రిష(Trisha) మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోందని సమాచారం. ఒకే సినిమాతో తన హిందీ ప్రయాణం ఆగిపోయినా, ఇప్పుడు కొత్త స్క్రిప్టులు వింటోందట. అయితే, త్రిష పెళ్లి గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అభిమానులు మాత్రం “ఈసారి పెళ్లి ఖాయమే” అంటూ సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

త్రిష పెళ్లి ఎవరితో జరుగుతోంది?
చండీగఢ్‌కు చెందిన, ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ యువ వ్యాపారవేత్తతో త్రిష వివాహం ఖరారవుతుందన్న ప్రచారం ఉంది.

త్రిష ప్రస్తుత ప్రాజెక్టులు ఏమిటి?
ఆమె ప్రస్తుతం ‘విశ్వంభర’ (చిరంజీవి తో) మరియు తమిళ చిత్రం ‘కరుప్పు’ లో నటిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా ఇకలేరు

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా ఇకలేరు

‘అఖండ 2’ వాయిదా బాలయ్య సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది?

‘అఖండ 2’ వాయిదా బాలయ్య సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది?

‘స్పిరిట్’ షూటింగ్ కు బ్రేక్

‘స్పిరిట్’ షూటింగ్ కు బ్రేక్

సినిమాను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఏవీఎం శరవణన్: రజినీకాంత్

సినిమాను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఏవీఎం శరవణన్: రజినీకాంత్

సమంత–రాజ్ వెడ్డింగ్ హైలైట్స్

సమంత–రాజ్ వెడ్డింగ్ హైలైట్స్

8 గంటల వర్క్ వివాదంపై స్పందించిన రానా

8 గంటల వర్క్ వివాదంపై స్పందించిన రానా

బాలీవుడ్ మీద దుల్కర్ సల్మాన్ షాక్ కామెంట్స్

బాలీవుడ్ మీద దుల్కర్ సల్మాన్ షాక్ కామెంట్స్

వైరల్ అవుతున్న సమంత వెడ్డింగ్ రింగ్ ఖరీదు ఎంతంటే?

వైరల్ అవుతున్న సమంత వెడ్డింగ్ రింగ్ ఖరీదు ఎంతంటే?

నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు: చైతన్య

నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు: చైతన్య

కులతత్వమే నా ప్రధాన శత్రువు: కమల్ హాసన్

కులతత్వమే నా ప్రధాన శత్రువు: కమల్ హాసన్

స్పిరిట్ తర్వాత ప్రభాస్‌కు లాంగ్ బ్రేక్? హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత విశ్రాంతికి ప్లాన్!…

స్పిరిట్ తర్వాత ప్రభాస్‌కు లాంగ్ బ్రేక్? హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత విశ్రాంతికి ప్లాన్!…

ప్ర‌భాస్‌ మరో ఆరు నెలలు కనిపించరా?

ప్ర‌భాస్‌ మరో ఆరు నెలలు కనిపించరా?

📢 For Advertisement Booking: 98481 12870