📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Toxic Movie: ‘టాక్సిక్’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే

Author Icon By Anusha
Updated: March 4, 2026 • 11:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Toxic Movie: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ (Toxic) విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం మార్చి 19, 2026న థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం మధ్య ప్రాచ్య (Middle East) దేశాల్లో నెలకొన్న అస్థిరమైన పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో చిత్ర బృందం సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Read Also: VSN Murthy: సీనియర్ జర్నలిస్ట్ VSN మూర్తిపై మూడు నెలల సస్పెన్షన్!

జూన్ 04న విడుద‌ల

ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అక్కడ సినిమా థియేటర్ల కార్యకలాపాలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. దీంతో గల్ఫ్ దేశాలు భారతీయ సినిమాలకు అతిపెద్ద మార్కెట్ కాబట్టి, ఆ ప్రభావం కలెక్షన్లపై పడకూడదని చిత్ర బృందం భావించిన‌ట్లు తెలుస్తుంది. దీంతో తాజాగా కొత్త విడుద‌ల తేదీని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సినిమాను జూన్ 04న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Iran israel war June 4 Release Toxic movie Yash Toxic Postponed

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.