📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tollywood: CM రేవంత్ రెడ్డిని పెళ్లికి ఆహ్వానించిన విజయ్ దేవరకొండ

Author Icon By Anusha
Updated: February 15, 2026 • 10:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు (Tollywood) చిత్రసీమలో ఫేమస్ జంటైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో చారిత్రక చారిత్రక ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక జరగనుంది. ఈ సందర్భంగా విజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి విజయ్‌కి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు.

Read Also: Mrunal Thakur marriage : మృణాల్ పెళ్లి ఎప్పుడు? హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Tollywood: Vijay Deverakonda invites CM Revanth Reddy to his wedding

హైదరాబాద్ లో రిసెప్షన్

పెళ్లికి సమయం దగ్గర పడుతుండటంతో.. విజయ్ దేవరకొండ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరు.. చివరకు కుటుంబ పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఉదయ్ పూర్ లో వివాహానంతరం ప్రముఖుల కోసం హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Rashmika Mandanna marriage Telugu News Vijay Deverakonda wedding

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.